UAEలో స్టూడెంట్స్ కు PCR పరీక్షలు
- January 20, 2022
యూఏఈ: స్కూళ్లో చేరిన తర్వాత విద్యార్థులందరూ ప్రతి రెండు వారాలకు ఒకసారి PCR పరీక్ష చేయించుకోవాలని UAE విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యక్తిగత విద్యా వ్యవస్థ సజావుగా జరగడానికి మంత్రిత్వ శాఖ అనేక ముందు జాగ్రత్త చర్యలను చేపట్టింది. విద్యార్థులు 96 గంటలలోపు పీసీఆర్ పరీక్ష నెగిటివ్‌గా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే మహమ్మారిని తిరిగి రావడంతో తమ పిల్లలు రిమోట్ ఎడ్యుకేషన్ ను కొనసాగించాలని కోరుకునే తల్లిదండ్రులకు రిమోట్ లెర్నింగ్ ఎంపిక ఇప్పటికీ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. ఈ విషయంలో పేరెంట్స్ , స్కూల్స్ మేనేజ్ మెంట్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు చేపట్టాలని కోరింది.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?