కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్
- January 20, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే… తెలంగాణలోని ప్రముఖులు, రాజకీయ నాయకులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే..తాజాగా… కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.దీంతో… కిషన్ రెడ్డి హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.
ఈ విషయాన్ని స్వయంగా… తన సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ”నాకు గత రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థతగా ఉంది.ఈ నేపథ్యంలోనే ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ” అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!