ఇండియన్ ఎంబసీలో వర్చువల్‌గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్
- January 21, 2022
కువైట్: కోవిడ్-19 సంబంధిత ప్రోటోకాల్, మార్గదర్శకాలకు అనుగుణంగా జనవరి 26న ఇండియన్ ఎంబసీ భారత రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటుంది. ఎంబసీ ప్రాంగణంలో జరిగే ఈవెంట్‌కు భారతీయ ప్రవాసులు, భారతీయ స్నేహితులందరినీ వర్చువల్ గా పాల్గొనాలని ఆహ్వానిస్తోంది. రాయబారి సిబి జార్జ్ ఉదయం 9 గంటలకు ఎంబసీ ప్రాంగణంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవనీయులైన రాష్ట్రపతి సందేశాన్ని చదువుతారు. జనవరి 26న ఉదయం 9:00 గంటల నుండి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వర్చువల్‌గా పాల్గొని జాతీయ గీతాలాపనలో పాల్గొనాలని ఎంబసీ అందరినీ ఆహ్వానిస్తోంది. ఈవెంట్ ను ఎంబసీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈవెంట్ కోసం జూమ్ లింక్ https://zoom.us/j/91063589125?pwd=SlpnWmZsWG9SSHF5RTFZd2hPU2Ezdz09
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి