COVID పుకార్లను వ్యాప్తి చేస్తే SR1 మిలియన్ల ఫైన్

- January 21, 2022 , by Maagulf
COVID పుకార్లను వ్యాప్తి చేస్తే SR1 మిలియన్ల ఫైన్

సౌదీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, అప్లికేషన్‌లలో COVID-19 గురించి పుకార్లు వ్యాప్తి చేయకుండా సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరోనావైరస్ గురించి పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినట్లయితే జరిమానా కింది SR100,000 -SR1 మిలియన్ల మధ్య జరిమానా లేదా ఒక సంవత్సరం కంటే తక్కువ, 5 సంవత్సరాలకు మించకుండా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవే ఉల్లంఘన పునరావృతమైతే, పెనాల్టీ రెట్టింపు చేయబడుతుందని హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com