COVID పుకార్లను వ్యాప్తి చేస్తే SR1 మిలియన్ల ఫైన్
- January 21, 2022
సౌదీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, అప్లికేషన్లలో COVID-19 గురించి పుకార్లు వ్యాప్తి చేయకుండా సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరోనావైరస్ గురించి పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినట్లయితే జరిమానా కింది SR100,000 -SR1 మిలియన్ల మధ్య జరిమానా లేదా ఒక సంవత్సరం కంటే తక్కువ, 5 సంవత్సరాలకు మించకుండా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవే ఉల్లంఘన పునరావృతమైతే, పెనాల్టీ రెట్టింపు చేయబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!