జనవరి 23నుంచి ప్రవాసులకు బూస్టర్ డోస్

- January 21, 2022 , by Maagulf
జనవరి 23నుంచి ప్రవాసులకు బూస్టర్ డోస్

ఒమన్: 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రవాసులు జనవరి 23 నుండి ఫిబ్రవరి 3 వరకు సోహర్ విలాయత్‌లోని పునరావాస కేంద్రంలో కోవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు.  మూడు నెలల కంటే తక్కువ కాకుండా రెండవ డోస్ COVID-19 పొందిన ప్రవాసులకు సోహార్‌లోని పునరావాస కేంద్రంలో బూస్టర్ డోస్ ఇవ్వబడుతుందని ఉత్తర అల్ బతినాలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రకటించింది. జనవరి 23 నుంచి  నుండి ఫిబ్రవరి 3 వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతుందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com