టీ20 వరల్డ్‌కప్ 2022 షెడ్యూల్...
- January 21, 2022
టీ20 ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రకటించింది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 16-నవంబర్ 13 వరకు మెగా టోర్నమెంట్ జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్ ఉండగా.. నవంబర్ 10న రెండో సెమీఫైనల్, నవంబర్ 13న ఫైనల్ జరుగుతాయి.
మరోవైపు సూపర్-12 స్టేజీ.. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉండగా.. గ్రూప్-2లో భారత్‌తో పాటు పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. అక్టోబర్ 23న టీమిండియా దాయాది జట్టు పాకిస్థాన్‌తో తొలి పోరులో తలబడనుంది. అటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ 28న మ్యాచ్ జరగనుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!