డిసెంబర్లో 295,000 డిక్లరేషన్స్ ప్రకటించిన జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్
- January 22, 2022ఖతార్: 2021 డిసెంబర్ నెలలో జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ 294,104 డిక్లరేషన్స్ నమోదు చేసింది. జిఎసి నెలవారీ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఎయిర్ కార్గో విభాగం 263,323 డిక్లరేషన్స్ పూర్తి చేయగా, మెరిటైమ్ విభాగం 27,180 పూర్తి చేసింది. నవంబర్‌తో పోల్చితే వీటి సంఖ్య (278,252) బాగా పెరిగింది. ప్రభుత్వ ఏజెన్సీలు 25,480 డిక్లరేషన్లను ప్రాసెస్ చేశాయి.ఇండియా, చైనా అత్యధికంగా ఎగుమతి దేశాలుగా వున్నాయి. కాగా, 319 సీజ్ రిపోర్టుల్ని రిజిస్టర్ చేసింది జిఎసి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!