సౌదీలో ఆదివారం నుంచి ఫిజికల్ క్లాసెస్
- January 23, 2022
సౌదీ: సౌదీ అరేబియాలోని 13,000 కంటే ఎక్కువ ప్రైమరీ స్కూల్స్, 4,800 కిండర్ గార్టెన్లలో చదువుతున్న మొత్తం 3.5 మిలియన్ల మంది స్టూడెంట్స్ ఆదివారం నుంచి తిరిగి ఫిజికల్ తరగతులకు హాజరు కానున్నారు. ఇందుకుగానూ ఇదివరకే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రాథమిక, కిండర్ గార్టెన్ స్థాయిలలోని విద్యార్థులకు గత రెండు సంవత్సరాల నుంచి ఫిజికల్ క్లాసులు నిర్వహించలేదు. స్టూడెంట్స్ సురక్షితంగా స్కూళ్లకు తిరిగి రావడానికి తగిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్కూల్స్ సంసిద్ధత, టెక్నికల్ మెయింటనెన్స్, స్కూల్స్ ఇక్విప్ మెంట్స్ ను పరిశీలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!