జనవరి 27న ఇండియన్ ఎంబ‌సీ 'ఓపెన్ హౌస్' కార్య‌క్ర‌మం

- January 24, 2022 , by Maagulf
జనవరి 27న ఇండియన్ ఎంబ‌సీ \'ఓపెన్ హౌస్\' కార్య‌క్ర‌మం

దోహా: దోహాలోని ఇండియన్ ఎంబ‌సీలో ప్రవాసీయులకు సంబంధించిన ఏవైనా అత్యవసర సమస్యలను వినడానికి / పరిష్కరించడానికి భారత రాయబారి 2022 జనవరి 27 గురువారం మధ్యాహ్నం 03:00 నుండి 05:00 గంటల మధ్య ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు.

పాల్గొన దలిచిన ప్రవాసీయులు ఈ క్రింది విధానాల ప్రకారం ఓపెన్ హౌస్ కు హాజరు కావచ్చు:

1. నేరుగా ఎంబసీ ప్రాంగణానికి ప్రవేశం(03:00 pm-04:00 pm).
2. ఫోన్ కాల్ ద్వారా 00974 - 30952526(04:00 pm-05:00 pm)
3. ఆన్‌లైన్ మోడ్ (జూమ్ సమావేశం) (04:00 pm-05:00 pm)
మీటింగ్ ID: 830 1392 4063
పాస్‌కోడ్: 1220100

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com