గల్ఫ్ లో అతిపెద్ద చేపల మార్కెట్ ‘ఫిష్ ఐలాండ్’ ప్రారంభం
- January 25, 2022
సౌదీ: గల్ఫ్ ప్రాంతంలోని అతిపెద్ద చేపల ద్వీపమైన ఫిష్ ఐలాండ్‌ను తూర్పు ప్రావిన్స్ ఎమిర్ ప్రిన్స్ సౌద్ బిన్ నయీఫ్ ఖతీఫ్లో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో బిజినెస్ ను ప్రోత్సహించడంతోపాటు ఈ ప్రాంతంలోని ప్రజలకు ఉద్యోగ అవకాశాలను అందించడం కోసం ఫిష్ ఐలాండ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. 6,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులో భాగంగా రిటైల్ దుకాణాలు, హోల్‌సేల్ వ్యాపారులకు సైడ్ యార్డ్, ఇన్వెస్ట్మెంట్ సైట్లు, ఐస్ ఫ్యాక్టరీ, స్టోరేజ్ అండ్ కూలింగ్ ఛాంబర్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!