షార్జా పాలకుడికి శుభాకాంక్షలు తెలిపిన దుబాయ్ రూలర్
- January 25, 2022
దుబాయ్: సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి షార్జా ఎమిరేట్ సింహాసనాన్ని అధిష్టించి 50వ వార్షికోత్సవం సందర్భంగా దుబాయ్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మహ్మద్ అల్ ఖాసిమి జనవరి 25తో షార్జా ఎమిరేట్ సింహాసనాన్ని అధిష్టించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. గల్ఫ్ యూనియన్ మూలస్థంభాలలో అతడు ఒకడు. తన నాయకత్వంలో షార్జా సైన్స్, సంస్కృతి పరంగా ఎంతో అభివృద్ధి చెందింది.’’ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!