బహ్రెయిన్ లో ఫాల్కన్ల వేట షురూ
- January 25, 2022
బహ్రెయిన్: నాసర్ బిన్ హమద్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ ఫర్ హంటింగ్ విత్ ఫాల్కన్స్ (జీరత్ కేటగిరీ) నేటినుంచి ప్రారంభం కానుంది. బహ్రెయిన్, ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సభ్య దేశాల నుండి ఫాల్కనర్లు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎండ్యూరెన్స్ విలేజ్లో ప్రారంభమయ్యే ఈ పోటీలో పాల్గొంటారు. ఫాల్కన్స్ హంటింగ్ కోసం జరిగే నాజర్ సీజన్ ఎనిమిదో ఎడిషన్ ఛాంపియన్ షిప్ గురువారం వరకు జరుగనుంది. సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ (SCYS) అనుబంధ సంస్థ బహ్రెయిన్ సాంప్రదాయ క్రీడల కమిటీ (మావ్రూత్) ఈ వార్షిక పోటీలను కండక్ట్ చేస్తోంది. కమిటీ సభ్యుడు మొహమ్మద్ బిన్ అయేద్ అల్ అద్బా అల్ మెర్రీ మాట్లాడుతూ.. అరేబియా గల్ఫ్ ప్రాంతంలో అత్యంత జనాదరణ ఉన్న వాటిల్లో నాసర్ బిన్ హమద్ ఇంటర్నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ ఫర్ హంటింగ్ విత్ ఫాల్కన్స్ ఒకటన్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!