భారత గణతంత్ర దినోత్సవం: భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన బహ్రెయిన్ కింగ్

- January 25, 2022 , by Maagulf
భారత గణతంత్ర దినోత్సవం: భారత రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన బహ్రెయిన్ కింగ్

మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, భారత గనతంత్ర దినోత్సవం నేపథ్యంలో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్‌కి శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి సంపూర్ణ ఆరోగ్యంతో వుండాలని, భారతదేశం మరింతగా అభివృద్ధి బాటలో పయనించాలని కింగ్ హమాద్ ఆకాంక్షించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com