విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసా విధానంపై మార్పులు చేసిన సౌదీ అరేబియా

- January 25, 2022 , by Maagulf
విదేశీ ట్రక్ డ్రైవర్ల వీసా విధానంపై మార్పులు చేసిన సౌదీ అరేబియా

మస్కట్: విదేశీ ట్రక్ డ్రైవర్లు సౌదీ అరేబియాకి రీఎంట్రీ వీసాని తీసుకోవాల్సి వుంటుంది. ఒమన్ సుల్తానేట్‌లో సౌదీ అరేబియా ఎంబసీ ద్వారా ఈ వీసా పొందాల్సి వుంటుంది. ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీకి బదులుగా ఈ మార్పు చేయడం జరిగింది. ఈ మేరకు ఓసిసిఐ ఓ ప్రకటన విడుదల చేసింది. చివరి గమ్యస్థానమైనా, తాత్కాలిక ట్రాన్సిట్ అయినాగానీ, ఎంట్రీ వీసాని పొందాల్సిందేనని ఓసిసిఐ స్పష్టం చేసింది. మస్కట్‌లోని సౌదీ అరేబియా ఎంబసీ జారీ చేసిన మెమొరాండమ్ నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com