నివాసితులకు రెసిడెన్సీ కార్డుల్ని తీసుకొచ్చిన అల్ ఖయిల్ గేట్ కమ్యూనిటీ
- January 25, 2022
దుబాయ్: అల్ ఖయిల్ గేట్ నివాసితులు, యాక్సెస్ కార్డు లేకుండా తమ భవనాల్లోకి వెళ్ళడానికి ఫిబ్రవరి 1 నుంచి వీలు పడదు. ఈ మేరకు రెసిడెంట్లకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది కమ్యూనిటీ ప్రాపర్టీ మేనేజిమెంట్ కంపెనీ. బిల్డింగ్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా భద్రతో కూడిన యాక్సెస్ నివాసితులకు అందిస్తున్నట్లు వెల్లడించింది సంస్థ. ఎమిరేట్స్ ఐడీ మరియు ఇజారి ద్వారా కార్డు పొందే అవకాశం వుంది. 2018లో పెయిడ్ పార్కింగ్ ప్రవేశపెట్టారు. ఓ ఫ్లాట్ కోసం ఓ ఉచిత పార్కింగ్ స్పేస్ అందిస్తున్నారు. కాగా, పార్కింగ్ ఫీజు గంటకు 4 దిర్హాములు, అత్యధికంగా రోజుకి 32 దిర్హాముల ఫీజు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!