మక్కాలోని మురికివాడల అభివృద్ధి
- January 27, 2022
మక్కా: మక్కాలో మిగిలిపోయిన కొన్ని మురికి వాడల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు మక్కా డెవలప్మెంట్ అథారిటీస్ పేర్కొన్నాయి. మక్కా పరిసరాల్లో ఇంకా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్ని అభివృద్ధి చేయడం ద్వారా మక్కా ఖ్యాతిని మరింత పెంచుతామని అథారిటీస్ వెల్లడించాయి. అభివృద్ధికి ముందు ఆయా ప్రాంతాల్లో భవనాల్ని పూర్తి స్థాయిలో ఖాళీ చేయించి, పడగొడ్తారు. ఆ తర్వాత పద్ధతి ప్రకారం వాటిని సర్వాంగ సుందరంగా పునర్ నిర్మిస్తారు. పెద్ద సంఖ్యలో రెసిడెన్సీ ఉల్లంఘనులు ఈ ప్రాంతాల్లో నివసిస్తుండగా, ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, వారిని అరెస్టు చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!