ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనున్న యూఏఈ
- January 27, 2022
యూఏఈ: త్వరలో ఆహార పదార్థాలపై క్యాలరీ లేబుళ్ళను తప్పనిసరి చేయనుంది యూఏఈ. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు వీలుగా వినియోగదారుల సౌకర్యార్థం ఈ నిబంధన తీసుకురానున్నట్లు అథారిటీస్ పేర్కొన్నాయి. ఏయే పదార్థాలతో ఆ ఆహార పదార్థాలు తయారయ్యాయి? వాటి ద్వారా లభించే కేలరీలు ఎన్ని? లాంటి పూర్తి వివరాలు ఇకపై లేబుళ్ళ రూపంలో ఆయా ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముద్రించాల్సి వస్తుంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఓ ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా