ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసన్స్ రద్దు
- January 28, 2022
బహ్రెయిన్: ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని షాపులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అధికారులు నిర్దేశించిన ఆహార భద్రతా ప్రమాణాలను పాటించని రిటైల్ షాపులు, సూపర్ మార్కెట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని బహ్రెయిన్ హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే లైసెన్స్ ను రద్దు చేస్తామని వెల్లడించింది.నిబంధనలు మేరకు లేని ఫుడ్ ప్యాకింగ్ చేయడం, స్టోర్ చేయడం వంటి అనేక విషయాలను కచ్చితంగా పాటించాలని షాపులు, సూపర్ మార్కెట్లకు బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!