సౌదీలో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు
- January 29, 2022
సౌదీ: కోవిడ్-19 క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన పౌరులు రెండేళ్ల వరకు జైలుశిక్ష, SR200,000 ($53,330) జరిమానా విధించబడుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులను దేశం నుండి బహిష్కరిస్తామని, వారిని తిరిగి రాకుండా శాశ్వతంగా నిషేధిస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం సౌదీలో దాదాపు 10 మిలియన్ల మంది విదేశీయులు పనిచేస్తున్నారని అంచనా. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుందని సౌదీ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







