దోహా లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

- January 30, 2022 , by Maagulf
దోహా లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

దోహా: దోహా లో జనవరి 28న(శుక్రవారం) 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాయబారి కార్యాలయం ఆదేశాలతో ఇండియన్ సాంస్కృతిక సంస్థ భారత కార్మికుల కోసం ప్రత్యేక వేడుకలు నిర్వహించగా..అందులో భాగంగా జాతీయ గీతం అనంతరం తెలుగు పాట ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సాంస్కృతిక బృందం డప్పు చప్పుడులతో ఒక మంచి సందేశాత్మక పాటను ప్రదర్శించారు.ఈ కార్యక్రమాన్ని శ్యామ్ పసుపుల, రాజు తడెపు, మల్లేష్, లింగం, శేఖర్, రాజన్న విజయంతం చేసారు.

--రాజ్ కుమార్  వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com