దోహా లో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 30, 2022
దోహా: దోహా లో జనవరి 28న(శుక్రవారం) 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాయబారి కార్యాలయం ఆదేశాలతో ఇండియన్ సాంస్కృతిక సంస్థ భారత కార్మికుల కోసం ప్రత్యేక వేడుకలు నిర్వహించగా..అందులో భాగంగా జాతీయ గీతం అనంతరం తెలుగు పాట ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సాంస్కృతిక బృందం డప్పు చప్పుడులతో ఒక మంచి సందేశాత్మక పాటను ప్రదర్శించారు.ఈ కార్యక్రమాన్ని శ్యామ్ పసుపుల, రాజు తడెపు, మల్లేష్, లింగం, శేఖర్, రాజన్న విజయంతం చేసారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







