ఆఫ్లైన్ క్లాసులతో బహ్రెయిన్ ప్రభుత్వ స్కూళ్ళు ప్రారంభం

- January 31, 2022 , by Maagulf
ఆఫ్లైన్ క్లాసులతో బహ్రెయిన్ ప్రభుత్వ స్కూళ్ళు ప్రారంభం

బహ్రెయిన్: నిన్నటి నుంచి బహ్రెయిన్‌లో విద్యా సంస్థలకు విద్యార్థులు వెళుతున్నారు. భౌతికంగా విద్యార్థులకు విద్యా సంస్థలు క్లాసుల్ని నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ విద్యార్థులకు రెండో సెమిస్టర్ ప్రారంభమయ్యింది. కోవిడ్ 19 నేపథ్యంలో 50 శాతం సామర్థ్యం మించకుండా విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com