విజయవంతంగా కక్ష్యలోకి బహ్రెయినీ ఎమిరేటీ శాటిలైట్
- February 03, 2022
బహ్రెయిన్: బహ్రెయినీ ఎమిరేటీ శాటిలైట్ ‘లైట్ 1’ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టబడింది. జపనీస్ ఏరోస్పేస్ ఏజెన్సీ సహకారంతో ఈ ప్రయోగం విజయవంతమయ్యింది. టెరిస్ట్రియల్ గామా కిరణాల్ని అధ్యయనం చేయడానికి దీన్ని వినియోగిస్తారు. పలు రీసెర్చ్ సెంటర్లతో ఈ శాటిలైట్ నుంచి వచ్చే సమాచారాన్ని పంచుకుంటారు. ప్రయోగం విజయవంతమవడం పట్ల నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్, రాయల్ గార్డ్ మరియు సెక్యూరిటీ జనరల్ - సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు. స్పేస్ రంగంలో నాసా సహా పలు సంస్థల సహకారంతో కలిసి పని చేస్తామని చెప్పారు. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆఫ్ బ్రహెయిన్ బుక్ ది ఫస్ట్ లైట్ పేరుతో ఈ ‘లైట్ 1’ పేరు పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!