200 నగరాల్ని కలిపేలా ప్రాజెక్టుని ప్రారంభించిన సౌదీ అరేబియా

- February 03, 2022 , by Maagulf
200 నగరాల్ని కలిపేలా ప్రాజెక్టుని ప్రారంభించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: 200 నగరాల్ని, గవర్నరేట్లను 76 మార్గాల ద్వారా కలిపే లింక్ ప్రాజెక్టుని సౌదీ అరేబియా ప్రారంభించింది. 6 మిలియన్ల మంది ప్రయాణీకుల్ని 300 బస్ స్టాపుల ద్వారా 76 రూట్లలో 200 నగరాలు మరియు గవర్నరేట్ల ద్వారా తరలించేలా దీన్ని రూపొందించారు. 560 బస్సులు 150 మిలియన్ కిలోమీటర్ల దూరం ఏడాది కాలంలో ప్రయాణించేలా ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com