బహ్రెయిన్ ఎయిర్ పోర్టుకి 5-స్టార్ రేటింగ్
- February 07, 2022
బహ్రెయిన్: ప్రముఖ ఎయిర్‌లైన్ రేటింగ్ బాడీ స్కైట్రాక్స్ నుండి 5-స్టార్ రేటింగ్‌ను బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (BIA) పొందింది. దీంతో మిడిల్ ఈస్ట్ లోని మూడవ అత్యున్నత స్థాయి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుగా BIA నిలిచింది. మెరుగైన సర్వీసులు, నాణ్యమైన ఫుడ్, ఉత్తమమైన కస్టమర్ సర్వీసులు, ఫ్లైట్స్ రాకపోకల్లో ప్రామాణికత వంటి ఆధారంగా రేటింగ్ ను నిర్ణయిస్తారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధునిక సదుపాయాలతో గల్ఫ్ లోని అత్యంత ఆధునిక బోటిక్ విమానాశ్రయంగా పేరుగాంచింది. స్కైట్రాక్స్ నుండి 5-స్టార్ రేటింగ్‌ను పొందడం ద్వారా ప్రయాణీకులకు ఆకర్షణీయమైన కేంద్రంగా నిరూపించుకుందని BIA వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్