కువైట్ లో సెకండ్ సెమిస్టర్ ప్రారంభం వాయిదా

- February 08, 2022 , by Maagulf
కువైట్ లో సెకండ్ సెమిస్టర్ ప్రారంభం వాయిదా

కువైట్: 2021-2022 అకడామిక్ ఇయర్ కు సంబంధించి రెండవ సెమిస్టర్ ప్రారంభాన్ని మార్చి 6 వరకు వాయిదా వేయాలని కువైట్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నిర్ణయించింది. జాతీయ దినోత్సవం, విమోచన దినోత్సవం, అల్-ఇస్రా అల్-మిరాజ్ సెలవుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సవరించిన అకాడమిక్ క్యాలెండర్ ను త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com