ఉమ్రా యాత్రికుల కోసం కొత్త ఆంక్షలు: సౌదీ అరేబియా
- February 08, 2022
రియాద్: ఉమ్రా సందర్శన కోసం వచ్చే యాత్రికుల ఎంట్రీ విధానాలను అప్డేట్ చేసినట్లు సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బయటి దేశాల నుంచి సౌదీ అరేబియాకు వచ్చే వారందరూ ప్రయాణానికి 48 గంటల ముందు గుర్తించిన నెటిటివ్ పీసీఆర్ లేదా యాంటిజెన్ సర్టిఫికేట్ ను సమర్పించాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొత్త విధానాలు ఫిబ్రవరి 9, 1443 AH, రజబ్ 8 బుధవారం తెల్లవారుజామున 1 గంటల నుంచి అమల్లోకి వస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ 19 వ్యాప్తిని ఎదుర్కోవడానికి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కొత్త ఆంక్షలను విధించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..