తప్పుడు లేబుళ్ళు : 2,100 కిలోల ఆహార పదార్థాల సీజ్

- February 08, 2022 , by Maagulf
తప్పుడు లేబుళ్ళు : 2,100 కిలోల ఆహార పదార్థాల సీజ్

సౌదీ అరేబియా: సౌదీ ఫుడ్ మరియు డ్రగ్ అథారిటీ, 2,100 కిలోలకు పైగా ఆహార పదార్థాల్ని రియాద్‌లోని ఓ గొడౌన్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఆహార పదార్థాలపై అవి ఏ దేశంలో తయారయ్యాయో పేర్కొనలేదు. ఉల్లంఘనల నేపథ్యంలో జరీమానా కూడా విధించడం జరిగింది సదరు కంపెనీకి. సాధారణ తనిఖీల్లో ఈ ఉల్లంఘనల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తప్పుడు లేబుళ్ళను వినియోగించడం చట్టవిరుద్ధమని అన్నారు అధికారులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com