60 ప్లస్ వర్క్ పర్మిట్: లిస్టు కాని కంపెనీల ఇన్స్యూరెన్స్ తిరస్కరణ
- February 08, 2022
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, 60 ఏళ్ళు పైబడిన వలసదారుల వర్క్ పర్మిట్ల రెన్యువల్ ప్రక్రియ ప్రారంభించింది. కువైట్ స్టాక్ ఎక్స్ఛేంజిలో లిస్ట్ అవని ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచి పొందే ఇన్స్యూరెన్సులను తిరస్కరిస్తున్నారు. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ యూనిట్ ద్వారా అప్రూవల్ పొందని ఇన్స్యూరెన్స్ కంపెనీల ఇన్స్యూరెన్సుల్ని కూడా తిరస్కరించడం జరుగుతోంది. కాగా, 60 ఏళ్ళు పైబడి డిగ్రీ లేని వలసదారులకు కువైట్ స్టాక్ ఎక్స్ఛేంజిలో లిస్ట్ అయిన ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇన్స్యూరెన్స్ డాక్యుమెంట్లను అందించే ప్రక్రియ మొదలు పెట్టాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!