పాడుబడిన బావులతో జాగ్రత్త: MEWA హెచ్చరిక
- February 09, 2022
సౌదీ: పాడుబడిన బావులతో ప్రమాదం పొంచి ఉందని, వాటి దగ్గరకు వెళ్లరాదని పర్యావరణం, నీరు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ (MEWA) హెచ్చిరించింది. వాకర్స్, హైకర్ల భద్రత జలాశయాల కాలుష్యాన్ని తగ్గించడానికి మొదటి దశలో భాగంగా మంత్రిత్వ శాఖ వివిధ ప్రాంతాలలో ఇప్పటివరకు 2,450 పాడుబడిన బావులను పూడ్చినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి సలేహ్ బిన్ దఖిల్ వివరించారు. రెండవ దశలో భాగంగా 5,000 కంటే ఎక్కువ పాడుబడిన బావులను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. మినిస్ట్రీ 'రిపోర్ట్' ఎలక్ట్రానిక్ లింక్ లేదా యూనిఫైడ్ అప్లికేషన్ సిస్టమ్ ద్వారా ఏ ప్రాంతంలోనైనా పాడుబడిన బావి ఉంటే తెలిపాలని కోరారు. https://bit.ly /3gIBSQt లేదా ఏకీకృత ఫోన్ 939 ద్వారా వివరాలు అందించాలని సలేహ్ బిన్ దఖిల్ సూచించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!