సోలార్ కవర్డ్ నడక మార్గం ప్రారంభం

- February 09, 2022 , by Maagulf
సోలార్ కవర్డ్ నడక మార్గం ప్రారంభం

బహ్రెయిన్: బహ్రెయిన్ జాతీయ ఇనీషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఏడి), సోలార్ ఎనర్జీ ట్రీస్ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. అక్సర్ తీరాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. రెన్యువబుల్ ఎనర్జీని వినియోగించి, వృధాని తగ్గించడం, క్లీన్ సస్టెయినబుల్ ఎన్విరాన్మెంట్‌ని రూపొందించడం అనే లక్ష్యాలతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. చెట్ల రూపంలో వుండే సోలార్ విద్యుత్ ఉత్పత్తి పరికరాల్ని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. ఇరిగేషన్ నెట్‌వర్క్ కోసం ఈ ఎనర్జీని వినియోగిస్తారు. తద్వారా విద్యుత్ వినియోగాన్ని 20 శాతం తగ్గుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com