ప్రపంచ రికార్డు సృష్టించిన దుబాయ్ పోలీస్
- February 09, 2022
దుబాయ్ పోలీస్ జనరల్ కమాండ్ మరియు ఎక్స్పో 2020 దుబాయ్ సరికొత్త ప్రపంచ రికార్డుని సృష్టించాయి. ఎక్స్పో 2020 దుబాయ్ పిన్ మీదుగా వివిధ దేశాలకు చెందిన 265 మంది వివిధ భాషల్లో మాట్లాడుతూ వెళ్ళిన వీడియో ఈ ఘనతను దక్కించుకుంది. అల్ ఫోర్సన్ పార్క్ - ఎక్స్పో 2020 దుబాయ్‌లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. దుబాయ్ జనరల్ పోలీస్ కమాండ్ మరియు ఎక్స్పో 2020 దుబాయ్ ఈ మేరకు అధికారిక గిన్నీస్ సర్టిఫికెట్ అందుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..