సౌదీ గేమ్స్ మస్కట్‌గా అరేబియన్ చిరుత ఎంపిక

- February 11, 2022 , by Maagulf
సౌదీ గేమ్స్ మస్కట్‌గా అరేబియన్ చిరుత ఎంపిక

సౌదీ అరేబియా: సౌదీ గేమ్స్ 2022 కోసం మస్కట్‌గా సౌదీ అరేబియా చిరుతని ఎంపిక చేశారు. మార్చి 10 నుంచి 20 వరకు ఈ పోటీలు జరుగుతాయి. పోటీలకు సంబంధించిన లోగోతోపాటు అరేబియన్ చిరుతకి సంబంధించిన మూడు రంగుల్ని ఈ మస్కట్‌లో పొందుపర్చారు. అరేబియన్ చిరుతని సంరక్షించే క్రమంలో దీని పట్ల అవగాహ పెంచడం కోసం మస్కట్‌గా ఈ జీవిని ఎంచుకున్నారు. ఫిబ్రవరి 10వ తేదీని అరేబియన్ లెపర్డ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com