శుక్రవారం నుంచి వాతావరణంలో మార్పులు

- February 16, 2022 , by Maagulf
శుక్రవారం నుంచి వాతావరణంలో మార్పులు

సౌదీ అరేబియా: శుక్రవారం నుంచి వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది.బలమైన గాలులు,దుమ్ము ధూలితో కూడిన తుపాను, భారీ వర్షం,గణనీయంగా మారనున్న ఉష్ణోగ్రతలు.. వంటి పరిస్థితులు కనిపించనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com