ముహరాక్ గవర్నరేట్‌లో ఎల్ఎంఆర్ఎ తనిఖీలు

- February 16, 2022 , by Maagulf
ముహరాక్ గవర్నరేట్‌లో ఎల్ఎంఆర్ఎ తనిఖీలు

మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), ముహరాక్ గవర్నరేట్‌లో నేషనాలిటీ పాస్‌పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ మరియు ముహరాక్ గవర్నరేట్‌తో కలిసి సంయుక్తంగా తనిఖీల్ని నిర్వహించడం జరిగింది.పలు పని ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. పలువురు ఉల్లంఘనుల్ని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. ఇంటీరియర్ మినిస్ట్రీ సహకారంతో తనిఖీల్ని ఎప్పటికప్పుడు నిర్వహించడం జరుగుతోందనీ, పని ప్రాంతంలో ఆరోగ్యకరమైన వాతావరణం, ఉల్లంఘనల్లేని రీతిలో పని ప్రాంతం వుండడం వంటి కోణంలో తనిఖీల్ని నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com