మెన్స్ పబ్లిక్ గా షార్ట్స్ వేసుకోవచ్చు.. ఆఫెన్స్ కాదు
- February 20, 2022
రియాద్: మసీదులు, ప్రభుత్వ కార్యాలయాలు మినహా సౌదీ అరేబియాలో బహిరంగంగా పురుషులు పబ్లిక్ గా షార్ట్స్ వేసుకోవచ్చు. ఈ మేరకు సౌదీ పబ్లిక్ డెకోరమ్ రెగ్యులేషన్‌ను సవరించారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ పబ్లిక్ డెకోరమ్ రెగ్యులేషన్ ఆర్టికల్స్ 7 అండ్ 9 నిబంధనలను సవరించారు. కొత్త నిబంధనల ప్రకారం.. మసీదులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పొట్టి దుస్తులు ధరించే వారికి మాత్రం SR250-500 మధ్య జరిమానా విధించాలని నిర్ణయించారు. పబ్లిక్ డెకోరమ్ రెగ్యులేషన్ నవంబర్ 2, 2019 నుండి అమల్లోకి వచ్చింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!