ఎక్స్పో 2020లో ఉపయోగించనున్న ఒమన్ మేడ్ బస్సులు
- February 20, 2022
ఒమన్: దుక్మ్లోని స్పెషల్ ఎకనామిక్ జోన్లో తయారు చేసిన బస్సులు మొదటిసారిగా సుల్తానేట్ ఆఫ్ ఒమన్ బయట ఎక్స్పో 2020 దుబాయ్లో ఉపయోగించనున్నారు. ఒమానీ పరిశ్రమకు వివిధ అవకాశాలను ప్రోత్సహించడానికి పెవిలియన్ ప్రయత్నంలో భాగంగా ఈ బస్సులను ఉపయోగంచ నున్నారు. ఎక్స్పో 2020 దుబాయ్లో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ పెవిలియన్లో జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొనే ఒమానీ ప్రతినిధుల ట్రావెల్ అవసరాలకు ఈ బస్సులను వినియోగించ నున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!