సౌదీలో వాహనాలకు కొత్త నంబర్ ప్లేట్లు
- February 22, 2022
సౌదీ: వాహనాలకు కొత్తగా 5 రకాల నంబర్ ప్లేట్లను సౌదీ విడుదల చేసింది. అవి విలక్షణమైన చిత్రాలతో ఆకర్షణీయంగా ఉన్నాయి. కొత్త నంబర్ ప్లేట్లను ఫిబ్రవరి 21, 2022 సోమవారం నుండి వినియోగంలోకి తేనున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (GDT) తెలిపింది. కొత్తగా రూపొందించిన నంబర్ ప్లేట్ల లోగోలలో "ది కింగ్డమ్స్ విజన్", "ది టూ స్వోర్డ్స్ అండ్ ది పామ్ – బోత్ కలర్డ్ అండ్ బ్లాక్", "మడైన్ సలేహ్" అండ్ "దిరియా" ఉన్నాయి.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!