అబుధాబి-ఇండియా ప్యాసింజర్లకు PCR టెస్ట్ తప్పనిసరి
- February 22, 2022
అబుధాబి: అబుధాబి నుండి ఇండియాలోని ఏదైనా ప్రాంతానికి వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా బయలుదేరడానికి 72 గంటలలోపు PCR టెస్ట్ చేయించుకోవాలి. అయితే ఇండియాలో కోవిడ్ -19 వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్న ప్రయాణీకులు UAE నుండి ఇండియా బయలుదేరే ముందు PCR పరీక్షల నుంచి మినహాయించారని విమానయాన సంస్థ తెలిపింది.అబుధాబి ఇంటర్నెట్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేకంగా ప్రయాణించే వ్యక్తులకు, రాజధాని నుండి బయటికి వెళ్లేటప్పుడు అటువంటి సడలింపు వర్తించదని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







