దుబాయ్ లో ప్రారంభమైన ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’
- February 23, 2022
దుబాయ్: పర్యాటకులను ఆకర్షించే మరో టూరిస్టు ప్లేస్ అందుబాటులోకి వచ్చింది. ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మనిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ లతోపాటు వందలాది మంది గెస్ట్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టార్టింగ్ ప్రోగ్రామ్ లు, లైటింగ్ ఎఫెక్ట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ దుబాయ్ స్కైలైన్ ‘మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్’ను ఫిబ్రవరి 23, బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శకులకు అనుమతించనున్నారు. ఎంట్రన్స్ ఫీ Dh145 గా నిర్ణయించారు.పిల్లలు, ఎమిరాటీ సీనియర్లకు కాంప్లిమెంటరీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!