లేబర్ మార్కెట్లోకి రికార్డు స్థాయిలో సౌదీలు
- February 24, 2022
సౌదీ అరేబియా: 2021లో రికార్డు స్థాయిలో లేబర్ మార్కెట్లోకి 400,000 మంది ప్రవేశించారు. సౌదీ అరేబియాలో తొలిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో లేబర్ మార్కెట్లోకి ప్రవేశించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత సంవత్సరాలకు సంబంధించి గ్రాడ్యుయేట్లయినవారు లేబర్ మార్కెట్లో అవకాశాల్ని అందిపుచ్చుకున్నారు. ఇలా అవకాశాల్ని అందుకున్నవారిలో మహిళలు, పురుషులు వున్నారు.
తాజా వార్తలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!