16వ మెగా మార్ట్ స్టోర్ సెహ్లా వద్ద ప్రారంభం

- February 25, 2022 , by Maagulf
16వ మెగా మార్ట్ స్టోర్ సెహ్లా వద్ద ప్రారంభం

బహ్రెయిన్: ప్రముఖ రిటైల్ వర్తక సంస్థ మెగామార్ట్, బహ్రెయిన్‌లో 16వ స్టోర్‌ని సెహా వద్ద ప్రారంభించింది.నార్తరన్ గవర్నర్ అలీ అల్ అస్ఫూర్ ఈ స్టోర్‌ని కంపెనీ డైరెక్టర్ హాషెమ్ అహ్మద్ జాఫర్ మరియు కంపెనీ జనరల్ మేనేజర్ అనిల్ నవాని సమక్షంలో ప్రారంభించారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో వినియోగదారులకు మేలైన వస్తువుల్ని, సరుకుల్ని అందిస్తున్నట్లు మెగా మార్ట్ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com