కువైట్ నేషనల్ డే.. ఇండియన్ ఎంబసీ 2 రోజులు బంద్
- February 26, 2022
కువైట్: కువైట్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఎంబసీ అవుట్సోర్స్ సెంటర్లు మూసివేయనున్నట్లు ఎంబసీ వర్గాలు తెలిపాయి. కువైట్ సిటీ, ఫహాహీల్, జ్లీబ్ అల్ షుయౌఖ్ (అబ్బాసియా)లోని భారత రాయబార కార్యాలయం అవుట్సోర్సింగ్ CPV కేంద్రాలు ఫిబ్రవరి 25, 2022 (శుక్రవారం) కువైట్ జాతీయ దినోత్సవం, ఫిబ్రవరి 26, 2022 (శనివారం) విమోచన దినోత్సవం కారణంగా మూసివేయబడతాయన్నారు. అయితే, ఈ సమయంలో అత్యవసర కాన్సులర్ సేవలు కొనసాగుతాయని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!