'సరైనోడు' ఆడియో విడుదల ..
- April 01, 2016బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'సరైనోడు'. ఈ చిత్రం ఆడియోను శుక్రవారం నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చారు. కేథరిన్ త్రెసా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, జయప్రకాశ్ రెడ్డి, అంజలి, రాహుల్‌శర్మ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో 'సరైనోడు' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు