NRI పాలసీ జాప్యం పై గల్ఫ్ కార్మికుల నిరసన
- March 14, 2022
దుబాయ్: 2022 బడ్జెట్ లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు NRI పాలసీ అమలు చేయకపోవడాన్ని అసంతృప్తి వ్యక్తపరుస్తూ దుబాయ్ లోని బర్ దుబాయ్ ప్రాంతంలో జగిత్యాల జిల్లా వాసులు గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (GWAC) ఆధ్వర్యంలో ప్లే కార్డులు, నినాదాలతో నిరసన తెలిపారు.GWAC సభ్యులు మాట్లాడుతూ...వెంటనే తెలంగాణ ప్రభుత్వం NRI పాలసీ అమలు చేయాలని, లేదంటే తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు వారి కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బర్ దుబాయ్ ప్రాంతంలో ఉన్న GWAC సైనికులు జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







