చార్మినార్ ను మరింత సుందరంగా : కేటీఆర్
- April 01, 2016
హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన చార్మినార్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇవాళ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో 35 కోట్లతో చేపట్టిన పాదచారుల ప్రాజెక్టు వివరాలను కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలను కేటీఆర్ తోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ పరిశీలించారు. అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే పాషాఖాద్రీకి ఇచ్చిన మాట ప్రకారం. చార్మినార్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆరునెలల్లో పెడస్ట్రియన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









