ఒకరి వైకల్యానికి కారణమైన వ్యక్తిపై విచారణ

- March 14, 2022 , by Maagulf
ఒకరి వైకల్యానికి కారణమైన వ్యక్తిపై విచారణ

బహ్రెయిన్: ఓ యువకుడికి 3 శాతం వైకల్యం సంభవించడానికి కారణమయ్యాడంటూ 40 ఏళ్ళ వయసున్న ఓ వ్యక్తి విచారణను ఎదుర్కొంటున్నాడు. బాధితుడి ముక్కుని నిందితుడు పగలగొట్టినట్లు అభియోగాలు మోపబడ్డాయి.బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేశారు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స చేయగా, అవసరమైన మేర శస్త్ర చికిత్స కూడా నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com