వేసవిలో వచ్చే జలుబును తగ్గించండి ఇలా
- June 10, 2015
సాధారణంగా ఇతర వేసవి సీజన్ కంటే ఇతర సీజన్లో జలుబుకు ఎక్కువగా గురి అవుతుంటారు. అయితే, వేసవి సీజన్ లో కూడా జలబుకు గురియైనప్పుడు జలుబును ఏవిధంగా నివారించాలి? మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? వేసవి సీజన్ లో కూడా జలబు ఎలా వస్తుంది? చాలా మంది శీతాకాలం, వర్షాకాలంలోలాగే వేసవి సీజన్ లో కూడా జలుబుతో బాధపడుతున్నారు. అందుకు ప్రధాణ కారణం వైరస్ అది వాతావరణ మార్పు వల్ల కాదు వైరస్ వల్ల అలా కొంత మందిలో జలబుకు కారణం అవుతుంది, మరి వెచ్చని వేసవి సీజన్ లో బయట ఎంజాయ్ చేయలాకుంటారు. అయితే అదే సమంయలో జలుబు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో ఇంటి నుండి బయట కాలు పెట్టనివ్వకుండా చేస్తుంది . ముక్కు కారడం, జ్వరం, తుమ్ములు, కళ్ళలో నీళ్ళు కారడం, జలబు, మరియు గొంతు నొప్పి మరియు ఇతర మరికొన్ని లక్షణాలు కలిగి ఉంటారు. సాధారణ జలుబును నివారించే ఉత్తమ ఆహారాలు కాబట్టి, వేసవి సీజన్ లో వచ్చే జలబుబును నివారించడుకోవడం ఉత్తమం. మీరు ఇదివరకిటికే జలుబుతో బాధపడుతున్నట్లైతే మొదట చేయాల్సింది మీ వ్యాధినిరోధకతను పెంచుకోవాలి. అందుకు మీరు హెల్తీ అండ్ నేచురల్ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందుతారు . అంతే కాదు, వెంటనే డాక్టర్ ను కలవడం వల్ల కూడా త్వరగా ఉపశమనం పొందగలరు.సాధారణమైన జలుబుకి ఇంట్లోనే పరిష్కార మార్గం... ఎప్పడైతే మైక్రోఆర్గానిజమ్స్ ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందినప్పుడు, అది వాతావరణం చల్లగా ఉండటమే కారణం. మరి వేసవిలో వచ్చే జలుబును నివారించుకోవడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో ఒకసారి చూద్దాం.... షాపింగ్ మాల్స్, మూవీ తియేటర్స్ మరియు ఆఫీసుల నుండి , బయట తిరిగి ఇంటికి చేరిన వెంటనే చేతులను క్లీన్ గా శుభ్రం చేసుకోవాలి. జలబును త్వరగా నివారించుకోవాలంటే? కరాచలనం ద్వారా వ్వక్తి నుండి మరో వ్యక్తికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే హ్యాండ్ సానిటైజ్ తో తరచూ హ్యాండ్ వాష్ చేసుకుంటుండం మంచిది. మీ శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా అవసరం . మీరు జలుబుతో బాధపడుతున్నట్లతైతే, ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురి అవుతుంటారు కాబట్టి, రోజంతా సరిపడా నీళ్లు త్రాగాలి. కేయాన్ పెప్పర్ మరియు గార్లిక్ వంటివి జలుబును నివారించడంలో సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా తక్షణ ఉపవమనం పొందవచ్చు, వేసవి సీజన్ లో మీరు జలుబుతో బాధపడుతున్నట్లైతే కొద్దిగా ఎండలో తిరగడం మంచిది . అలాగే ఎసిలు మరియు ఏయిర్ కండీషన్ రూమ్స్ లో కూర్చోకపోవడం మంచిది. అలా కూర్చోవడం వల్ల వైరస్ చాలా తర్వగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి, ఎండలో తిరగడం వల్ల ప్రమాధం చాల త్వరగా తగ్గించుకోవచ్చు. వ్యాధినిరోధకతో పెంచడలో విటమిన్ సి గ్రేట్ గా సహాయపడుతుంది. విటమిన్ సి ఆరెంజెస్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆరెంజ్ మరియు బొప్పాయి వంటి తీసుకోవడం సమ్మర్ కోల్డ్ ను త్వరగా తగ్గించుకోవచ్చు. మీ శరీరానికి తగినంత విశ్రాంతిని పొందడం చాలా అవసరం అవుతుంది . మీరు వైరస్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లైతే ఖచ్చితంగా తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. వేసవి సీజన్ లో వచ్చే జలుబును నివారించుకోవడానికి ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవి కాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. అల్లంలో అనేక ఔషధగుణాలున్నాయి . కాబట్టి వేసవిలో జలుబుతో బాధపడే వారు అల్లం టీని తీసుకోవడం చాలా మంచిది . వేసవిలో జబులుతో బాధపడే వారు డాక్టర్ ను కలిసి మందుల ద్వారా తగ్గించుకోవచ్చు . అలాగే కొన్ని కౌంటర్ టాబ్లెట్స్ ను తీసుకొని ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవచ్చు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







