దోమలపై పోరాటం: ప్రజలకు మస్కట్ మునిసిపాలిటీ విజ్ఞప్తి

- March 21, 2022 , by Maagulf
దోమలపై పోరాటం: ప్రజలకు మస్కట్ మునిసిపాలిటీ విజ్ఞప్తి

మస్కట్: దోమల వ్యాప్తిని నివారించేందుకోసం ప్రజలంతా మస్కట్ మున్సిపాలిటీ చేసే సూచనలను పాటించాల్సి వుంటుంది. చెత్తను ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే వేయాల్సి వుంటుంది. వాటర్ ట్యాంకుల్ని కవర్ చేసి వుంచాలి. తద్వారా దోమల సంతతి పెరగకుండా వుంటుంది. విలాయత్‌లలో ప్రజలు ఈ విషయమై అప్రమత్తంగా వుండాలని మస్కట్ గవర్నరేట్ సూచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com